ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ningilona Oka Tara Lyrics In Telugu – Telugu Christian Songs
మ్ మ్ మ్ మ్
ఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ
నింగిలోన ఒక తారే వెలిసెనే
నీ జాడే తెలుపగా
లోకమంతా దూతలే తిరిగేనే
శుభవార్తే చాటగా
వచ్చినావయ్య మా కోసమే
విడినావయ్య ఆ లోకమే
వచ్చినావయ్య మా కోసమే
విడినావయ్య ఆ లోకమే
ఎవరు చేయని త్యాగం చెయ్య
ఏతెంచావా ఈ లోకమే
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము
మానవరూపీయై భూవికరుదెంచావా మా కోసము
బానిస బ్రతుకులకు విడుదల తెచ్చెను నీ జననము
యేసువ నీ జన్మ తెచ్చె సంతోషము
సరళమాయెను మోక్షపు మార్గము
ఆ మార్గం నీవయ్యా, ఆ హా
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము
పశువుల తోట్టెలో బాలుడవైనావా మా కోసము
ఇంతటి తగ్గింపు చూపించావయ్య మా కోసము
యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య
యేసువ నీ ప్రేమ కొలిచేది కాదయ్యా
ఇలలో దేనితో నే పోల్చలేనయ్య
ఆ ప్రేమ నా కోసమా, ఆ హా
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
మనసే పొంగేనే ఆనందంతో
బ్రతుకే నిండేనే సంతోషంతో
నింగిలోన ఒక తారే వెలిసెనే
నీ జాడే తెలుపగా
లోకమంతా దూతలే తిరిగేనే
శుభవార్తే చాటగా
వచ్చినావయ్య మా కోసమే
విడినావయ్య ఆ లోకమే
వచ్చినావయ్య మా కోసమే
విడినావయ్య ఆ లోకమే
ఎవరు చేయని త్యాగం చెయ్య
ఏతెంచావా ఈ లోకమే
Ningilona Oka Tara Lyrics In Telugu – Telugu Christian Songs