Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu – Telugu Christian Songs
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
కన్యయైన మరియమ్మ గర్భమందున
కన్యయైన, కన్యయైన మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనేడి నామమందున
ఇమ్మానుయేలనేడి నామమందున
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
సత్రమందున్న పశువులశాలయందున
సత్రమందున్న పశువులశాలయందున
దేవపుత్రుండు మనుజుండాయనందున
దేవపుత్రుండు మనుజుండాయనందున
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
గొల్లలెల్లరు మిగులాభీతిల్లగా
గొల్లలెల్లరు, గొల్లలెల్లరు మిగులాభీతిల్లగా
తెల్పె గొప్ప వార్త దూత చల్లగా
తెల్పె గొప్ప వార్త దూత చల్లగా
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
అక్షయుండగు యేసు వచ్చేను
అక్షయుండగు
అక్షయుండగు యేసు వచ్చేను
మనకు రక్షణంబు సిద్దపరచేను
మనకు రక్షణంబు సిద్దపరచేను
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
నేడు పాయక బెత్లహేము ఊరిలో
Sri Yesundu Janminche Reyilo Lyrics In Telugu – Telugu Christian Songs