ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Krupamayuda Neelona Lyrics In Telugu – Telugu Christian Songs
కృపామయుడా నీలోనా… కృపామయుడా
నీలోనా నివసింప జేసినందున… ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా… ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా
ఏ అపాయము నా గుడారము… సమీపించనీయక
ఏ అపాయము నా గుడారము… సమీపించనీయక
నా మార్గములన్నిటిలో… నీవే ఆశ్రయమైనందున
నా మార్గములన్నిటిలో… నీవే ఆశ్రయమైనందున
కృపామయుడా నీలోనా… కృపామయుడా నీలోనా
చీకటి నుండి వెలుగులోనికి… నన్ను పిలచిన తేజోమయా ||2||
రాజవంశములో… యాజకత్వము చేసెదను ||2||
||కృపామయుడా||
నీలో నిలిచి ఆత్మ ఫలము… ఫలియించుట కొరకు ||2||
నా పైన నిండుగా… ఆత్మ వర్షము కుమ్మరించు ||2||
||కృపామయుడా||
ఏ యోగ్యత లేని నాకు… జీవ కిరీటమిచ్చుటకు
ఏ యోగ్యత లేని నాకు… జీవ కిరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక… శాశ్వత కృపగా మారెను