అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Vandanalayya Vandanalayya Lyrics In Telugu – Telugu Christian Songs
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
యేసు రాజా, నా యేసు రాజా… నీకే వందనాలయ్యా
యేసు రాజా, నా యేసు రాజా… నీకే వందనాలయ్యా
వందనాలే వందనాలే… వందనాలే
ఇంత వరకు కాచినావు నీకు వందనాలయ్యా
ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా
అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా
మా నాన్న వలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా
వందనాలే వందనాలే… వందనాలే
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
కట్టుకొనుటకు వస్త్రములిచ్చావు వందనాలయ్యా
భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా
ఉండుటకు నివాసము ఇచ్చావు వందనాలయ్యా
అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలే వందనాలే… వందనాలే
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
వ్యాధి బాధలలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా
హస్తము చూపి స్వస్థపర్చినావు వందనాలయ్యా
పరమవైద్యుడా యేసయ్య వందనాలయ్యా
మా ఆప్త మిత్రుడా యేసయ్య వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలే వందనాలే… వందనాలే
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
ఏడ్చినపుడు ఓదార్చినావు వందనాలయ్యా
కన్నీళ్ళు తుడిచి కౌగలించినావు వందనాలయ్యా
చెయ్యి పట్టి నడుపుచున్నందుకు వందనాలయ్యా
పరమ తండ్రి నా యేసయ్య వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలే వందనాలే… వందనాలే
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా నీకే వందనాలయ్యా
Vandanalayya Vandanalayya Lyrics In Telugu – Telugu Christian Songs