Menu Close

Shruthi Chesi Ne Padana Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Shruthi Chesi Ne Padana Lyrics In Telugu – Telugu Christian Songs

శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం
భజియించి నే పొగడనా, స్వామీ
శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం
హల్లెలూయా హల్లెలూయా
హలెలూయ హలెలూయ… హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హలెలూయ హలెలూయ… హల్లెలూయా
శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం

దానియేలును సింహపుబోనులో… కాపాడినది నీవే కదా ||2||
జలప్రళయములో నోవాను కాచిన… బలవంతుడవు నీవే కదా ||2||
నీవే కదా నీవే కదా… నీవే కదా
హల్లెలూయా హల్లెలూయా
హలెలూయ హలెలూయ… హల్లెలూయా ||2||
శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం

సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన… సచ్చరితుడవు నీవే కదా ||2||
పాపులకొరకై ప్రాణమునిచ్చిన… కరుణామయుడవు నీవే కదా ||2||
నీవే కదా నీవే కదా… నీవే కదా
హల్లెలూయా హల్లెలూయా
హలెలూయ హలెలూయ… హల్లెలూయా ||2||

శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం
భజియించి నే పొగడనా, స్వామీ
శృతి చేసి నే పాడనా… స్తోత్రగీతం
హల్లెలూయా హల్లెలూయా
హలెలూయ హలెలూయ… హల్లెలూయా

Shruthi Chesi Ne Padana Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading