ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Neevu Leni Roju Lyrics In Telugu – Telugu Christian Songs
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
నీవు లేని రోజు… అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు… అసలు బ్రతుకే కాదయా
నీవే లేకపోతే నేనసలే లేనయా
నీవే లేకపోతే నేనసలే లేనయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
బాధ కలుగు వేళలో… నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి… నా చేయి పట్టావు ||2||
నన్ను విడువనన్నావు… నా దేవుడైనావు
నన్ను విడువనన్నావు… నా దేవుడైనావు
నీవే లేకపోతే నేనసలే లేనయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
ఈ నాటి నా స్థితి… నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని… నీదు కృపా భాగ్యమే ||2||
నీవు నా సొత్తన్నావు… కృపాక్షేమమిచ్చావు
నీవు నా సొత్తన్నావు… కృపాక్షేమమిచ్చావు
నీవే లేకపోతే నేనసలే లేనయా
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా
Neevu Leni Roju Lyrics In Telugu – Telugu Christian Songs