ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Yesayya Nakantu Evaru Leraya Lyrics In Telugu – Telugu Christian Songs
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటినీ
నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటినీ
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ
బయట చెప్పుకోలేక… మనసునేడ్చితి ||2||
లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు
లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య ||2||
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా
లోకమంత వెలివేయగ… కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను ||2||
లేరు ఎవరు వినుటకు… రారు ఎవరు కనుటకు
చూడు యేసయ్యా… నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య ||2||
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా
Yesayya Nakantu Evaru Leraya Lyrics In Telugu – Telugu Christian Songs