Menu Close

Yudhamu Yehovade Lyrics In Telugu – Telugu Christian Songs

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Yudhamu Yehovade Lyrics In Telugu – Telugu Christian Songs

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు

యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే ||2||

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ
యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే

బాధలు మనలను కృంగదీయవు
వ్యాధులు మనలను పడదోయవు ||2||
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండే

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా ||2||
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా

అపవాది అయిన సాతాను
గర్జించు సింహమువలె వచ్చినా ||2||
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ

Yudhamu Yehovade Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading