ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Geetham Geetham Jaya Jaya Geetham Lyrics In Telugu – Telugu Christian Songs
గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము

యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము

ఆఆ..! గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
ఓ..! గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడియుండెను

అందు వేసిన ముద్ర కావలినిల్చెను… నా దైవ సుతుని ముందు
అందు వేసిన ముద్ర కావలినిల్చెను… నా దైవ సుతుని ముందు
గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
వలదు వలదు యేడువవలదు… వెళ్ళుడి గలిలయకు ||2||
తాను చెప్పిన విధమున… తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||2||
గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
గీతం గీతం జయ జయ గీతం… చేయి తట్టి పాడెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
యేసురాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా ||2||
మీ మేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||2||