ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Anni Namamula Kanna Lyrics In Telugu – Telugu Christian Songs
అన్ని నామముల కన్న పై నామము… యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది… క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము ||2||
హల్లెలూయ హొసన్న హల్లెలూయా… హల్లెలూయా ఆమెన్

పాపముల నుండి విడిపించును… యేసుని నామము
పాపముల నుండి విడిపించును… యేసుని నామము
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును… క్రీస్తేసను నామము ||2||
అన్ని నామముల కన్న పై నామము… యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది… క్రీస్తేసు నామము
సాతాను పై అధికార మిచ్చును… శక్తి గల యేసు నామము||2||
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము||2||
అన్ని నామముల కన్న పై నామము… యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది… క్రీస్తేసు నామము
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు… క్రొత్త కీర్తన పాడెదము||2||
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో… స్తోత్ర గానము చేయుదము||2||