Menu Close

Hosanna Paadudam Lyrics In Telugu – Telugu Christian Songs


Hosanna Paadudam Lyrics In Telugu – Telugu Christian Songs

హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

చిన్న గాడిద పిల్లనెక్కి… కన్య సుతుడు వెళ్ళినాడు
చిన్న గాడిద పిల్లనెక్కి… కన్య సుతుడు వెళ్ళినాడు
నన్ను తనదు వశము చేసి… పన్నుగ నన్నేలును
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

గరులా ఆదివారమునాడు… గురువు చరణములకరిగి
గరులా ఆదివారమునాడు… గురువు చరణములకరిగి
పరిశుద్ద అత్మను పొంది… తిరిగి యేసుని పొగడుదాం
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

బాలుర గీతములాలకించి… ఎలినమన యేసయ్యను
బాలుర గీతములాలకించి… ఎలినమన యేసయ్యను
బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

పాపమంతయు పోగొట్టి… పాపి చెయ్యి పట్టి ఎత్తి
పాపమంతయు పోగొట్టి… పాపి చెయ్యి పట్టి ఎత్తి
వీపు మీరగ బ్రోవ… నన్ను శాపపు సిలువన్ మోసెను
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

నాడు బాలురెల్లరు కూడి… పాడిరేసుస్వామికి
నాడు బాలురెల్లరు కూడి… పాడిరేసుస్వామికి
నేడు యదె రీతి మనము కూడి నుతి చేయుదాం
హోసన్నా పాడుదాం… యేసు దాసులరా
యేసయ్యా మెస్సయ్యకు… ఉన్నతమందు హోసన్నా

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Christian Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading