ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Neetho Nenu Naduvalani Lyrics In Telugu – Telugu Christian Songs
ఆశయ్యా… చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా… నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని… నీతో కలిసి ఉండాలని
నీతో నేను నడువాలని… నీతో కలిసి ఉండాలని
ఆశయ్యా, చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా… నీవే తీర్చాలయ్యా
ఆశయ్యా… చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా… నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని… నీతో కలిసి ఉండాలని
నడవలేక నేను ఈ లోకయాత్రలో… బహు బలహీనుడనైతినయ్యా
నడవలేక నేను ఈ లోకయాత్రలో… బహు బలహీనుడనైతినయ్యా
నా చేయి పట్టి నీతో నన్ను… నడిపించుమయ్యా నా యేసయ్యా
నా చేయి పట్టి నీతో నన్ను… నడిపించుమయ్యా నా యేసయ్యా
నీతో నడువాలని… నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా… ఓ యేసయ్య
ఆశయ్యా… చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా… నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని… నీతో కలిసి ఉండాలని
సౌలును పౌలుగా… మార్చిన నా గొప్ప దేవుడా
సౌలును పౌలుగా… మార్చిన నా గొప్ప దేవుడా
నీలో ప్రేమా నాలో నింపి… నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలో ప్రేమా నాలో నింపి… నీలా నన్ను నీవు మార్చుమయ్యా
నీలా ఉండాలని… నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా… ఓ యేసయ్య
ఆశయ్యా… చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా… నీవే తీర్చాలయ్యా
నీతో నేను నడువాలని… నీతో కలిసి ఉండాలని
Neetho Nenu Naduvalani Lyrics In English – Telugu Christian Songs
Aashayyaa Chinna Aashayyaa
O Yesayyaa… Neeve Theerchaalayyaa
Neetho Nenu Naduvaalani… Neetho Kalisi Undaalani

Naduvaleka Nenu… Ee Loka Yaathralo
Bahu Balaheenudanaithinayyaa ||2||
Naa Cheyi Patti Neetho Nannu
Nadipinchumayyaa Naa Yesayyaa||2||
Neetho Naduvaalani… Neetho Undaalani
Chinna Aashayyaa… O Yesayaa
Aashayyaa Chinna Aashayyaa
O Yesayyaa… Neeve Theerchaalayyaa
Neetho Nenu Naduvaalani… Neetho Kalisi Undaalani
Soulunu Poulugaa… Maarchina Naa Goppa Devudaa ||2||
Neelo Premaa Naalo Nimpi
Neelaa Nannu Neevu Maarchumayyaa ||2||
Neelaa Undaalani… Neetho Undaalani
Chinna Aashayyaa… O Yesayaa
Aashayyaa Chinna Aashayyaa
O Yesayyaa… Neeve Theerchaalayyaa
Neetho Nenu Naduvaalani… Neetho Kalisi Undaalani