Menu Close

Yesu Rajuga Vachuchunnadu Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Yesu Rajuga Vachuchunnadu Lyrics In Telugu – Telugu Christian Songs

యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు

యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు… రమ్యమైన దేవుడు ||2||
రారాజుగా వచ్చుచున్నాడు ||2||

యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు ||2||

మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు ||2||
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమరాబోతుంది ||2||
ఈ సువార్త మూయబడున్‌ ||2||
వాక్యమే కరువగును ||యేసు||

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును ||2||
నీతి శాంతి వర్ధిల్లును ||2||
న్యాయమే కనబడును ||యేసు||

ఈ లోక దేవతలన్నీ ఆయనముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును ||2||
వంగని మోకాళ్ళన్నీ ||2||
యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగా నుండు ||2||
రెప్పపాటున మారాలి ||2||
యేసయ్య చెంతకు చేరాలి

Yesu Rajuga Vachuchunnadu Lyrics In English – Telugu Christian Songs

Yesu Raajugaa Vachchuchunnaadu
Bhoolokamanthaa Thelusukuntaaru

Yesu Raajugaa Vachchuchunnaadu
Bhoolokamanthaa Thelusukuntaaru
Ravikoti Thejudu Ramyamaina Devudu ||2||
Raaraajugaa Vachchuchunnaadu ||2||

Yesu Raajugaa Vachchuchunnaadu
Bhoolokamanthaa Thelusukuntaaru

Meghaala Meeda Yesu Vachchuchunnaadu
Parishuddhulandarini Theesukupothaadu ||2||
Lokamanthaa Shramakaalam ||2||
Viduvabaduta Bahu Ghoram ||Yesu||

Edendlu Parishuddhulaku Vindavabothundi
Edendlu Lokam Meediki Shrama Raabothundi ||2||
Ee Suvaartha Mooyabadun ||2||
Vaakyame Karuvagunu ||Yesu||

Veyyendlu Ilapai Yesu Raajyamelunu
Ee Loka Raajyaalanni Aayana Aelunu ||2||
Neethi Shaanthi Vardhillunu ||2||
Nyaayame Kanabadunu ||Yesu||

Ee Loka Devathalanni Aayana Mundara
Saagilapadi Namaskarinchi Gadagadalaadunu ||2||
Vangani Mokaallanni ||2||
Yesayya Yedhuta Vangipovunu ||Yesu||

Kraisthavudaa Maruvavaddu Aayana Raakada
Kanipetti Praarthana Chesi Siddhamugaanundu ||2||
Reppa Paatuna Maaraali ||2||
Yesayya Chenthaku Cheraali

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading