ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Laddunda Lyrics in Telugu – Bangarraju
బాబు తబలా… అబ్బాయ్ హార్మోని
తానన నననా… డాంటకు డడన
రాజు గారు..! డాంటకు డడన అనగా ఏమి..?
ఓరి బుడ్డోడా..! ఇంతకాలం తెల్సుకోకుండా ఏంజేత్తున్నావ్రా..! అడగాలి కదా. నేర్పిత్తాను కదా.
డాంటకు డడడన… నా నా, బంగారు పాపలు.
చెఱుకు తోటలో చారెడు బియ్యం
వంగతోటలో మరదలి కయ్యం
లగెత్తి కొడితే లడ్డుండా, లడ్డుండా
మాటల్లోనే మల్లెల చెండు
చూపుల్లోనే కితకితలుండు
బంగార్రాజుకి జువ్విచ్చి జువ్విచ్చి
జువ్విచ్చి జువ్విచ్చి… జువ్విచ్చి జువ్విచ్చి
ఓ కందిసేను కాడ… డాంటకు డడన
కన్ను కలిపితే… డాంటకు డడన
పంపు షెడ్డు కాడ… డాంటకు డడన
ఆ, పైట తగిలితే… డాంటకు డడన
లడ్డుండా లడ్డుండా
లడ్డుండా లడ్డుండా
జువ్విచ్చి జువ్విచ్చి
తిప్పమాకు మీసాలు, ఆహ
వెయ్యమాకు వేషాలు, ఓ
నీ నవ్వు అగరొత్తి… నీ చూపు చురకత్తి
కొయ్యమాకు ఊచకోతలు, అయ్యయ్యయ్యయ్యే
రిలు రీలు రీలు రీలు
యమ ఇరిగేస్తున్నావు స్త్రీలు
మెరిసే బంగారు కోళ్లు
తెగ ముద్దొస్తున్నారు వీళ్ళు
లడ్డుండా జువ్విచ్చి… లడ్డుండా జువ్విచ్చి
ఓ గడ్డి మేటు కాడ… డాంటకు డడన
అగ్గి రాసుకుంటే… డాంటకు డడన
వంగతోట కాడ… డాంటకు డడన
ఆ, దొంగ చాటుగా… డాంటకు డడన
డాంటకు డడన డాంటకు డడన
కళ్ళని చూస్తే కలువ పువ్వులు
వలపులు చూస్తే పాపికొండలు
పిల్లని చూస్తే లడ్డుండా, ఎహె లడ్డుండా
జువ్విచ్చి లడ్డుండా… జువ్విచ్చి లడ్డుండా
జువ్విచ్చి లడ్డుండా… జువ్విచ్చి, యహె లడ్డుండా
Laddunda Lyrics in Telugu – Bangarraju