Menu Close

5 Key Money Management Techniques – ఆర్థిక విజయానికి ధనవంతులు చెప్పిన 5 కీలక పద్ధతులు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

5 Key Money Management – ఆర్థిక విజయానికి ధనవంతులు చెప్పిన 5 కీలక పద్ధతులు

డేవిడ్ బాక్ – దాచిన తరవాత ఖర్చు పెట్టు
వారెన్ బఫెట్ – నాలుగైదు ఆదాయ మార్గాలు ఉండాలి
మార్క్ జుకర్‌బర్గ్ – మీ ఆదాయం కంటే తక్కువగా ఖర్చు పెట్టు
డోనాల్డ్ ట్రంప్ – చేసే అప్పు సంపదను సృష్టించేలా ఉండాలి
రోబర్ట్ కియోసాకి – అభివృద్ధి చెందే వాటిల్లో పెట్టుబడులు పెట్టండి

money-management-1-cash

5 Key Money Management Techniques Shared by the Richest People in the World

డేవిడ్ బాక్ – దాచిన తరవాత ఖర్చు పెట్టండి
ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు డేవిడ్ బాక్ ఈ నియమాన్ని పాపులర్ చేశారు. ప్రతి నెలలో మీ ఆదాయంలో కొంత భాగాన్ని మొదట పొదుపు లేదా పెట్టుబడిగా పెట్టండి. ఆ తరవాత మిగిలినది మీ అవసరాలకు ఉపయోగించుకోండి. ఇది మీ భవిష్యత్‌కు ధనసంపత్తిని సృష్టిస్తుంది.

వారెన్ బఫెట్ – నాలుగైదు ఆదాయ మార్గాలు ఉండాలి
ప్రపంచంలో గొప్ప పెట్టుబడిదారులలో ఒకరు వారెన్ బఫెట్, ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకూడదని చెప్పారు. వ్యాపారం, షేర్లు, మరియు రియల్ ఎస్టేట్ వంటి అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించండి.

మార్క్ జుకర్‌బర్గ్ – మీ ఆదాయం కంటే తక్కువగా ఖర్చు పెట్టు
టెక్ దిగ్గజం మార్క్ జుకర్‌బర్గ్ ఎప్పుడూ ఆడంబరాల జీవితం గడపడు. ఆయన సాధారణ జీవనశైలితో ఉంటూ, తన సంపదను వ్యాపార విస్తరణలో పెడతాడు.

డోనాల్డ్ ట్రంప్ – చేసే అప్పు సంపదను సృష్టించేలా ఉండాలి
రియల్ ఎస్టేట్ కింగ్ డోనాల్డ్ ట్రంప్ అప్పులను సంపదను సృష్టించేందుకు ఉపయోగించారు. వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వ్యాపార విస్తరణకు లేదా పెట్టుబడుల కోసం రుణాలు తీసుకోవాలి.

రోబర్ట్ కియోసాకి – అభివృద్ధి చెందే వాటిల్లో పెట్టుబడులు పెట్టండి
రోబర్ట్ కియోసాకి, Rich Dad Poor Dad రచయిత, సంపద పెరిగే ఆస్తుల్లో పెట్టుబడులు చేయాలని అంటారు. స్టాక్స్, రియల్ ఎస్టేట్, లేదా బిజినెస్‌లు మంచి పెట్టుబడులుగా ఉంటాయి.

5 Key Money Management Techniques Shared by the Richest People in the World – ఆర్థిక విజయానికి ధనవంతులు చెప్పిన 5 కీలక పద్ధతులు

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు?

Subscribe for latest updates

Loading