ఈ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో నిలిచిన సినిమా వకీల్ సాబ్, ఈ టిఆర్‌పి రేటింగ్స్ మరోసారి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏ లెవెల్ వుందో తెలియ చేసింది. కేవలం ఈ సంవత్సరం టిఆర్‌పి రేటింగ్స్ లో వుండటమే కాకుండా అల్ టైమ్ లిస్ట్ లో కూడా మొదటి స్తానంలో నిలిచింది.
| Sl.No | Movie Name | TRP Rating |
| 01 | Vakeel Saab | 32.20 |
| 02 | Uppena | 18.50 |
| 03 | Krack | 11.71 |
| 04 | Uppena | 11.37 |
| 05 | Zombie Reddy | 9.7 |
| 06 | Zombie Reddy | 8.1 |
| 07 | Krack | 7.9 |
| 08 | Maharshi | 7.8 |
| 09 | Krack | 7.5 |
| 10 | Alludu Adhurs | 6.9 |