Menu Close

15 Best Health Tips in Telugu – 15 ఆరోగ్య సూత్రాలు

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

15 Best Health Tips in Telugu – 15 ఆరోగ్య సూత్రాలు

  • చాలావ్యాధులు రావడానికి టెన్షన్, మానసిక అవిశ్రాంతి, శారీరక శమ తగినంత లేకపోవుట అనునవి కారణాలు. కాబట్టి ప్రతి వారు 6నుండి 8 కిలోమీటర్ నడచుట, దుంపకూరలు,స్వీట్స్, ఐస్ క్రీమ్స్, డాల్డా, నెయ్యి, వేరుసెనగ, నువ్వులనూనె వంటివాటిని వంటలో తగ్గించి, క్రొవ్వుపదార్థాలు తక్కవగా ఉన్న స ఫ్లవర్, సఫోలావంటి ఆయిల్స్ వాడుట మంచిది.
Health Tips in Telugu Tulasi Aaku
  • పని ఒత్తిడి తగ్గించుకుని మానసిక టెన్షనకు తానివ్వకుండా రిలాక్స్ కొరకు కనీసము రెండు గంటలకు తక్కువ కాకుండా ప్రశాంతముగా నిద్రపోవాలి. కాఫీ, టీలు తగ్గించాలి. సిగరెట్స్, హాట్ డ్రింక్స్ నిషేధించాలి. టైమ్ కి మితముగా ఆహారము తీసుకోవాలి.
  • ఎక్కువగా మోషన్స్ ఐనపుడు, ఎండలో తిరుగుటవలన విపరీతమైన చెమట పోసినపుడు వాంతులు మొదలైన వాటి కారణముగా శరీరములోని లవణ పదార్థాలు, గ్లూకోజ్ హెచ్చుగా నష్టపోవుటజరుగుతుంది.
  • ఇట్టి సమయాలలో లేత కొబ్బరినీరు, బియ్యపుకడుగు నీరు లేక బియ్యపు ఉడుకుతేట, పండ్లరసాలు, గ్లూకోజ్ వాటర్, ఎలక్ట్రాల్ పౌడర్ వంటివి నీటిలో కలిపి తీసికోవాలి. ఒక గ్లాస్ కాచి చల్లార్చిన వేడినీటిలోస్పూన్ పంచదార, స్పూన్ ఉప్పుకలిపి, తీసికొంటే డీహైడ్రేషన్ నుండి కాపాడ బడుటయేకాక, శక్తి లభ్యమౌతుంది.
  • మనకు ఇష్టమని చక్కెరలాంటి తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకో కూడదు. ఈ పదార్థాలు మనకు అత్యధిక వ్యాధి బాధలను కలిగిస్తాయి.
  • పదార్థాలలో ఉండే కల్తీ నూనెలు, రంగులు, హానికరమైన సూక్ష్మాంగ జీవులు ఎన్నో రోగాలను తెస్తుంటాయి. కేనరిదాల్ మూలముగా పక్షవాతము వస్తుంది.
  • స్వీటు క్యాన్సర్ను కలిగించే “మిథనాల్ యల్లో” అనే రంగును కలుపుతున్నారు.
  • నూనెను పలుమారులు కాచుటవలన అందులోని పోషక విలువలు పోవుటయేకాక అనేక వ్యాధులు రాగలవు.
  • పంచదారను ఎక్కువగా తినుటవలన కడుపునొప్పి, ఎడినాయిడ్స్ వాయుట, టాన్సిల్స్ వాపు, చర్మక్యాన్సర్, కంటి, పంటి జబ్బులు, డయాబెటిస్, సంబంధించిన వ్యాధులొస్తాయి.
  • పులిత్రేపులు, అంగిలి వాపు, ఆకలిమందగించుట, కడుపులో మం వచ్చుట, కాల్షియమ్, ఫాస్ఫరస్ల సమతాస్థితి దెబ్బతిని కీళ్ళనొప్పులు అప్పు పట్ట నుంచి చీము, నెత్తురు కారుట, ఎముకల జబ్బులు వస్తున్నాయి. ఇంకా లోపిస్తుంది. అలాగే కాలేయ, గుండె, రక్తములకు సంబంధించిన వారు కండరాలు, నరాలు, ఉదరము, మూత్రపిండాలకు సంబంధించిన జబులో గుండె కొట్టుకునే వేగము గణనీయముగా తగ్గిపోతుంది. ఇంకా ఒంటికి పట్టుటకూడా జరుగుతుంది.
  • ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లము వీటిని సమపాళ్ళలో తీసికొని, రసముతీసి, ప్రతిరోజూ త్రాగితే ఆరోగ్యము వృద్ధిచెందుతుంది.
  • గృహ నిర్మాణమునకుమామిడి, పనస, మంచిగంధము, వస, కొబ్బరి, మునగ, నారింజ, యేరుమద్ది, సంపెంగ, పాటల, జాజి, నింబ, పున్నాగ, దాడి, అశోక, చందన, నాగకేసరి, దానిమ్మ, లవంగచెట కలప శుభమును, ఆరోగ్యమును చేకూర్చును.
  • వెల్లుల్లిని ఎక్కువగా వాడుట వలన రక్తములోని కొలెస్టరాల్ పరిమాణమును తగ్గించి, శరీరమునకు వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుంది.
  • టోమేటోనందు విటమిన్-ఎ ఎక్కువగా లభిస్తుంది. కనుక ఈ విటమిన్ లోపముగలవారు కూరలలో, చట్నీలలో దీనిని ఉపయోగిస్తే మంచిది.
  • పసిపిల్లల శరీరానికి ఆముదము రాచి, బాగా మసాజ్ చేసి, స్నానము చెయించిన పిల్లల చర్మము మృదువుగా, కాంతివంతముగా వుండుటయే కాక ఆరోగ్యముగా ఎదుగుతారు.

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading