ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటాదో తెల్స? అలా వుంటాది నేను గుద్దితే.
2. తమిళ్ ఏంటి, తెలుగు ఏంటి డార్లింగ్. గొడవ అయింది కొట్టేసుకుందాం రా.
3. బస్సులో ఇద్దరు రజినీకాంతలు ఉండగా బస్సు ఎలా ఎక్కార్రా.
4. ఏరా బాబ్జి వోల్వో బస్సు రన్నింగ్ లో ఉండగా అద్దాలు పగలకొట్టుకొని బయటకి వెళ్తాను అని ఎపుడైనా అనుకున్నావా.
5. ఎండే ఫోన్ ఎత్తండె, ఏదైనా మాట్లాడండె, ఒక పాట పాడండె…
6. ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్టా పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నారాన్ని ఇట్టా పెట్టి గట్టిగా లాగితే వంద మీటర్ల తాడోత్తది అంట. లాగేసుకుందరేంటి.
7. నేను ఒక్కసారి కొట్టిన, వంద సార్లు కొట్టిన సేమ్ ఫీల్.
Like and Share
+1
1
+1
1
+1