జాతీయ జెండా  గురుంచి  ఆసక్తికర విషియాలు

జాతీయ పతాకాన్ని  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  స్వాతంత్ర సమరయోధుడు  పింగళి వెంకయ్య గారు  డిజైన్ చేశారు.

మొదటిసారి జాతీయ జెండాను 1906 ఆగస్టు 7న ఎగరేశారు.

చట్ట ప్రకారం భారత జాతీయ పతాకాన్ని ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి

జెండా మధ్యలో ఉన్న అశోక చక్రం నేవీ బ్లూ రంగులో ఉంటుంది. అందులో 24 చువ్వలు ఉంటాయి.

టెన్సింగ్ నార్గే అనే వ్యక్తి ఎవరెస్ట్ పైన భారతీయ పతాకాన్ని ఎగరేసిన మొదటి వ్యక్తి.

2002 కంటే ముందు భారతీయ పౌరులు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో జెండా ఎగరేయడానికి వీలుండేది కాదు.

ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను పగటి పూట మాత్రమే ఎగరేయాలి.

జై  హింద్