Menu Close

ఏ మాట వెనుక ఏ పరమార్థం ఉందో… తొందరపడి ఒక అభిప్రాయానికి రాకండి.

ఒక పెద్దాయన బాగా ఆకలితో ఒక హోటల్ కు వచ్చారు.సర్వర్ ని పిలిచి భోజనం ఎంత అని అడిగారు. “50రూ” అని చెప్పాడు సర్వర్…
ప్లేట్ మీల్స్ లేదా ? అన్నారు | పెద్దాయన…
“లేదు…పెరుగు లేకుండా తింటే 45 రూపాయలు… పెరుగుతో ఐతే 50 రూపాయలు” అని విసుగ్గా సమాధానం ఇచ్చాడు సర్వర్…
” సరే ! పెరుగు లేకుండా భోజనం తీసుకుని రా… అన్నారు పెద్దాయన .బాగా మాసిపోయిన సంచిలో నుంచి డబ్బు తీసి జేబులో పెట్టుకున్నారు .భోజనం చేసాక జేబులో నుండి 50 రూపాయలు తీసి సర్వర్ కు ఇచ్చారు.సర్వర్ విసుగ్గా వెళ్లి 5 రూపాయలు వెనక్కి ఇచ్చాడు…
ఆ 5 రూపాయలు నువ్వే ఉంచుకో ! నీకు ఇవ్వడానికే నేను పెరుగుతో తినలేదు.నీకు ఇవ్వడానికి నాదగ్గర ఇంక డబ్బులు లేవు : నీకు ఆ 5 రూపాయలు ఇవ్వడానికే నేను తక్కువరేటు భోజనం లేదా అని అడిగాను తమ్ముడూ ! ” ‘ అంటూ | వెళ్లిపోయారు….
సర్వర్ కళ్ళల్లో కన్నీరు…
విసుక్కున్నందుకు తనలో తానే కుమిలిపోయాడు…🙏
అందుకే రూపం చూసి ఎదుటివారిని చులకన చేయకండి అంటారు …

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks
Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks